Thursday, February 19, 2026
Home » కౌన్సిల్ సమావేశంలో డివిజన్ అభివృద్ధి, పలు సమస్యల పై గళమెత్తిన కార్పొరేటర్ భూక్య సుమన్..

కౌన్సిల్ సమావేశంలో డివిజన్ అభివృద్ధి, పలు సమస్యల పై గళమెత్తిన కార్పొరేటర్ భూక్య సుమన్..

0 comment

బోడుప్పల్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ భూక్య సుమన్ పాల్గొన్నారు. అనంతరం 21 డివిజన్ అభివృద్ధి, పలు సమస్యలపై కార్పొరేటర్ భూక్య సుమన్ మాట్లాడారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, కుక్కల నియంత్రణ, పార్క్ ల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తవించారు. అందుకు కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలుపగా.. మేయర్ సానుకూలంగా స్పందిస్తూ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch