9
విమానయాన సంస్థలు దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తాయా? వైకల్యం కలిగిన సర్జన్‌పై నమ్మకంతో ఉంచుతారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోలు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవని, రోజులో ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి ఉందని, ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుందని, ఈ పనులకు శారీరక దృఢత్వం చాలా అవసరమని ఇలాంటి అత్యున్నత సర్వీసుల్లో దివ్యాంగుల కోటా ఎందుకని ప్రశ్నించారు.