0
అమీర్ పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27, ఛార్మినార్ స్టేషన్‌లో 13, గోల్కొండ స్టేషన్‌లో 39 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భాగంగా 135.8 కేజీల గంజాయి, 174.8 గ్రాములు ఎండిఎంఎ డ్రగ్, 1939.5 కేజీల పాపిష్టను, 2.1 గ్రాముల హాష్ ఆయిల్, 300.6 గ్రాముల చరస్, 5.14 గ్రాముల కొకైన్, 25 ఎల్‌ఎస్‌ఎస్ డి బాస్ట్స్, 9.8 కిలోల అల్లుజోలం.