16
మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. గడ్చిరోలి జిల్లాలో మంగళవారం మంగళవారం నాడు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగిన విషయం. కొన్ని రోజులుగా మల్లోజుల పార్టీని వీడుతారని వార్తలు వస్తూనే. ఆయన పేరిట లేఖలు కూడా బయటకు.