10
దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ చేయడాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు.