4
అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ వివరాలను నమోదు చేయాలి. పూర్తి చేసిన ఫారమ్ ను “సహాయక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (రిక్రూట్‌మెంట్ సెల్), ఆల్ ఇండియా ఇన్‌గ్రేడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్, హైదరాబాద్ -508126” చిరునామా పంపాలి. ఇంకా అప్లికేషన్ స్కాన్ చేసిన కాపీని “recruitment@aiimsbibinagar.edu.in” కు మెయిల్ చేయాలి. ఏమైనా సందేహాలు ఉన్నా ఇదే మెయిల్ ను సంప్రదించవచ్చు.