Friday, December 5, 2025
Home » ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు – కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా – News Watch

ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు – కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా – News Watch

by News Watch
0 comment
ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు - కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా



ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇంకా సాయంత్రం కూటమి నేతలతో కలిసి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch