1
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. చంపేస్తామని బెదిరిస్తూ మరోసారి గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని సమాచారం. కొద్దిరోజు క్రితం సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు ఇవ్వాలని, లేదంటే సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.