1
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. 2 సాంగ్స్, 6 రోజుల టాకీ మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపాయి. హీరోహీరోయిన్లతో డైరెక్టర్ వెంకీ కుడుముల ఉన్న వర్కింగ్ స్టిల్‌ను రిలీజ్ చేశాయి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ మొదటి వారంలో టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.