Thursday, March 19, 2026
Home » తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ అమలు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ అమలు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ అమలు... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఆయా స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్స్‌ సరౌండింగ్ 24/7 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch