4

ముద్ర,తెలంగాణ:- సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పోలింగ్ విధులు నిర్వర్తించిన వారికి రావాల్సిన డబ్బులకు తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ ఆందోళన చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం. కాగా.. దీన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
అమానుషం.. ఎన్నికల విధులు నిర్వహించిన టీచర్ల మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పోలింగ్ విధులు నిర్వర్తించిన వారికి రావాల్సిన డబ్బులకు తక్కువగా ఇస్తున్నారని టీచర్స్ ఆందోళన చేశారు.
దీనితో… pic.twitter.com/6CBTdwVY8S
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మే 14, 2024