Tuesday, February 24, 2026
Home » హైదరాబాద్ లో కమ్ముకున్న మేఘాలు…పలు ప్రాంతాల్లో వర్షం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

హైదరాబాద్ లో కమ్ముకున్న మేఘాలు…పలు ప్రాంతాల్లో వర్షం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 హైదరాబాద్ లో కమ్ముకున్న మేఘాలు...పలు ప్రాంతాల్లో వర్షం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:- ఉదయం నుంచి ఉక్కబోత, వేడిగాలులతో ఉన్న వాతావ‌ర‌ణం ఒక్కసారిగా చల్లబ‌డింది.నగరమంతా చల్లటి వాతావరణం. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కర్మన్‌ఘాట్, చంపాపేట్, ఎల్బీనగర్, నాగోల్‌లో వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతాలతో పాటు.. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం మరికాసేపట్లో నగరం అంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భాగ్యనగరంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉంది. మరో రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch