4

ముద్ర,తెలంగాణ:- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్‌లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ లారీ దగ్ధం అయ్యింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ కూడా మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేసుకుంటూ సజీవ దహనమయ్యారు.