Friday, March 20, 2026
Home » YS Jagan Attack Case :- సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

YS Jagan Attack Case :- సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 YS Jagan Attack Case :- సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్- సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సతీష్‌కు వైద్య పరీక్షలు జరిగాయి. అనంతరం విజయవాడ కోర్టులో సతీష్‌ను పోలీసులు హాజరుపరిచారు. కాగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ చిత్రం. సీఎం జగన్ పై జరిగిన దాడిలో సతీష్ ఏ1గా ఉన్నాడు. ఇదే సతీష్ కు సహకరించిన దుర్గారావు సహా మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch