Friday, March 20, 2026
Home » వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆంక్షలు పెట్టింది. కాగా ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కేసు కడప వైసీపీ అధ్యక్షుడు సురేష్‌ బాబు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్యపై మాట్లాడుతున్న వై.ఎస్.షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ లకు కోర్టు సూచనలు చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch