10

ముద్ర,సెంట్రల్ డెస్క్:-బెంగళూరు రేవంత్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ జరిగింది. సీసీబీ విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని విచారణకు రాలేన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ంటూ పోలీసులకు అనుమతి కోరుతూ లేఖ రాసింది. హేమ లేఖను తీసుకోని సీసీబీ.. హేమకు మరోసారి నోటీసులివ్వడం కనిపించింది.
బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో పేర్కొన్నారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ కూడా ఉన్నారు. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మంది విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని హేమ లేఖలో పేర్కొన్నారు.