Thursday, March 19, 2026
Home » రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 రాష్ట్రంలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



అమరావతి :- రాష్ట్రంలో వేరువేరు అధినేత ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి చెందడంపై టీడీపీ చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం.కొంగవరం, కృష్ణాజిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సూచిస్తుంది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch