Thursday, March 12, 2026
Home » కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య.. - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:-కర్ణాటకలోని హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కర్ణాటకలోని మన్నెకెళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతని తలపై బండరాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని. మధు ఒంటిపై ఉన్న బంగారం, నగదు కనిపించడం లేదని, నిందితులు వీటిని తీసుకుని పరారైనట్లు పోలీసులు నిర్ధారించారు.

మృతుడి బంధువుల కథనం ప్రకారం.. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉండే బిల్డర్‌ కుప్పాల మధు(48)కు ట్రావెల్స్‌ వ్యాపారమూ ఉంది. మధు వ్యాపారం కోసం తరచూ బీదర్‌కు వెళ్లేవారు. ఈ మేరకునే 24న బీదర్‌ వెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్‌ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. తెల్లవారిన మధురమని పేర్కొన్నారు. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch