5

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- స్కిల్ డెవలప్ మెంటు కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను వేసవి సెలవుల తర్వాత విచారించారు. తదుపరి విచారణ 10 వారాల తర్వాత న్యాయమూర్తి ఉంటుంది. సెలవుల తర్వాత కూడా వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.