Friday, March 20, 2026
Home » MLC Kavitha – కోర్టు హాల్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

MLC Kavitha – కోర్టు హాల్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 MLC Kavitha - కోర్టు హాల్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ బ్యూరో:- ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు హాల్‌లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ప్రజ్వల్ రేవణ్ణ అని పేర్కొన్నారు. కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడిన కవిత… ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటేశారు. కానీ నాలాంటి వాళ్లను అరెస్ట్ చేశారు. ఇది అన్యాయం, దీన్ని అందరూ గమనించాలని చెప్పిన కవిత. గతంలో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, ఇది బీజేపీ కక్షసాధింపు చర్య అని కవిత.. తాజాగా కర్ణాటకలో ప్రజ్వల రేవణ్ణ సెక్స్ స్కాండల్ కారణంగా లేవనెత్తారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch