
ముద్ర,తెలంగాణ:- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో అనుబంధం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శిష్యుడి కోసం తెలంగాణలో చంద్రబాబు పోటీ చేయడం లేదు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న గురువుకు శిష్యుడి సహకారం ఉంటుందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సూచన.. చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు. నేను ఆయన సహచరుడిని. స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీలోకి వెళ్లాను. ఎవ్వరో బుద్దిలేని వాడు శిష్యుడు, గురువు అని మాట్లాడుతున్నాడని.
చంద్రబాబు నాయుడు నాకు గురువు కాదు సహచరుడు
ఎవడైనా చంద్రబాబు నాయుడు నా గురువు.. నేను ఆయన శిష్యుడు అంటే ముడ్డి మీద తంతా – సీఎం రేవంత్ రెడ్డి
వీడియో క్రెడిట్స్ – NTV pic.twitter.com/QFNZTd8xOL
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మే 7, 2024