Thursday, March 19, 2026
Home » చంద్రబాబు కంట్రోల్‌లోకి ఏపీ సీఎం ఆఫీస్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

చంద్రబాబు కంట్రోల్‌లోకి ఏపీ సీఎం ఆఫీస్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 చంద్రబాబు కంట్రోల్‌లోకి ఏపీ సీఎం ఆఫీస్ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంపై స్పష్టత రావడంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాడేపల్లి సీఎం కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. 2019-2024 వరకు ఉన్న ఏ ఫైల్స్ కూడా బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.

అటు టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోవడంతో ఏపీ పోలీసులు కాబోయే సీఎం చంద్రబాబుకు భద్రత పెంచారు. చంద్రబాబు కోసం వెంటనే అధికారిక కాన్వాయ్ కూటమిని సిద్ధం చేశారు.ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయం సాధించడంతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch