2
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి….తాతకు, బంధువులకు కేక్ తినిపించారు.


ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినందుకు కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నారా చంద్రబాబు నాయుడు pic.twitter.com/WnQyHen48r
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 4, 2024