Friday, May 29, 2026
Home » మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 మంగళగిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ప్రత్యక్షంగా చూసేందుకు కార్యకర్త, అభిమానులు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అటు టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రమాణ స్వీకార సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటలకే సభా వేదిక వద్ద జనం కిక్కిరిసి పోయి ఉన్నారు.ఈ విధంగానే గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో 5 మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను క్లియర్ కోసం పోలీసులు కష్టపడుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch