Monday, February 23, 2026
Home » నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు… – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు... - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో గన్నవరం సమీపంలోని కేసరపల్లి లో ఏర్పాటు చేసిన వేదిక పైన కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిఐపిలు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు స్వీకారం చేశారు.

వేదికపై చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో ప్రమాణస్వీకారం చేశారు.. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల.. అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch