Monday, February 16, 2026
Home » గన్నవరం ఎయిర్ పోర్టులో మోడీకి ఘన స్వాగతం.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

గన్నవరం ఎయిర్ పోర్టులో మోడీకి ఘన స్వాగతం.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 గన్నవరం ఎయిర్ పోర్టులో మోడీకి ఘన స్వాగతం.. - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ప్రధాని నరేంద్ర మోడీ గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వచ్చిన ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. చంద్రబాబుతో పాటు పలువురు మోడీకి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో సభాస్థలి వద్దకు మోడీ, చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే కేసరపల్లిలోని సభా స్థలికి ప్రముఖులు చేరుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch