Thursday, February 26, 2026
Home » భారీగా పెరిగిన పసిడి ధరలు..

భారీగా పెరిగిన పసిడి ధరలు..

0 comment

పండగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.760 పెరిగి రూ.77,400 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.700 పెరిగి రూ.70,950కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ.2,000 పెరగడంతో రూ.1,02,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉంటాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch