3
TG రెసిడెన్షియల్ కాంప్లెక్స్: కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు శ్రీకారం చుడుతుంది. దసరా కానుకగా భూమి పూజకు సిద్ధమైంది.వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవనాల నిర్మాణం పూర్తిచేసి క్లాసులు ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.