Tuesday, March 24, 2026
Home » ప్రజాపాలన దినోత్సవం: కాలు కదపకుండా పాలించడానికి, ఫామ్‌ హౌస్‌ సీఎంను కాదన్న రేవంత్ రెడ్డి, ఘనంగా ప్రజాపాలన దినోత్సవం – Sravya News

ప్రజాపాలన దినోత్సవం: కాలు కదపకుండా పాలించడానికి, ఫామ్‌ హౌస్‌ సీఎంను కాదన్న రేవంత్ రెడ్డి, ఘనంగా ప్రజాపాలన దినోత్సవం – Sravya News

by News Watch
0 comment
ప్రజాపాలన దినోత్సవం: కాలు కదపకుండా పాలించడానికి, ఫామ్‌ హౌస్‌ సీఎంను కాదన్న రేవంత్ రెడ్డి, ఘనంగా ప్రజాపాలన దినోత్సవం



ప్రజాపాలన దినోత్సవం: సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజును తెలంగాణ ప్రజా పాలనలో  జరుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు సిఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగరేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch