Thursday, February 26, 2026
Home » దంపతుల ఆత్మహత్యా యత్నం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

దంపతుల ఆత్మహత్యా యత్నం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 దంపతుల ఆత్మహత్యా యత్నం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • భార్య, భర్తను ఆసుపత్రికి తరలింపు మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణం ప్రియదర్శిని నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి (57), పుష్పలత దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తను ఆసుపత్రికి తరలించారు. కృష్ణమూర్తి దంపతులు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు స్థానిక బంగల్ పేట్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అటుగా వెళుతున్నవారు వీరిని రక్షించే యత్నం చేశారు. ఐతే వీరిని బయటకు తీసే లోపునే భార్య పుష్పలత మృతి చెందింది. ప్రాణాలతో ఉన్న కృష్ణమూర్తి ని ఆసుపత్రికి చికిత్స.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch