Thursday, February 26, 2026
Home » బీజేపీకి బిగ్ షాక్ – కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బీజేపీకి బిగ్ షాక్ – కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 బీజేపీకి బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch