Thursday, February 26, 2026
Home » న్యాయవాదుల విధుల బహిష్కరణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

న్యాయవాదుల విధుల బహిష్కరణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 న్యాయవాదుల విధుల బహిష్కరణ - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో న్యాయవాదిపై శుక్రవారం జరిగిన దాడిని నిరసిస్తూ నిర్మల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. న్యాయవాదుల కక్షిదారులకు న్యాయం చేసేందుకే ప్రయత్నించారు తప్ప వ్యక్తిగత కక్షలు ఉండవని అన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయవాడిపై దాడి చేయటం హేయమని అన్నారు. న్యాయవాదుల పరిరక్షణకు చట్టం చేయాల్సిన అవసరం ఉందని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేందర్, ఉపాధ్యక్షురాలు కవిత, గ్రంథాలయ కార్యదర్శి అర్చన చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch