Thursday, February 26, 2026
Home » యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడి దాడి..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడి దాడి..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడి దాడి..!  - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లో ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు హాస్టల్ నిర్వాహకుడు. స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించాడు. దీంతో ఆ యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు విచక్షణ రహితంగా దాడి చేసాడు . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch