Sunday, March 22, 2026
Home » ఎట్టకేలకు చిక్కిన చిరుత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఎట్టకేలకు చిక్కిన చిరుత – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



తిరుమలలో చిన్నారి లక్షితను చంపిన చిరుత బోనులో చిక్కింది. తిరుమలలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి చంపిన చిరుతను పట్టుకునేందుకు సహాయశాఖ అధికారులు ఆదివారం అర్ధ బోను ఏర్పాటు చేయగా రాత్రి చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు గుర్తించారు. తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితను చంపేసిన చిరుతపులి బోనుకు చిక్కింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch