31

తిరుమల: మూడు రోజుల క్రితం బోనులో చిక్కిన దృశ్యంలోనే బోనులో చిక్కిన చిరుత. చిరుతను భంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు. మోకాలి మిట్ట,లక్ష్మినరశింహస్వామి ఆలయం,35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు. లక్ష్మినరశింహస్వామి ఆలయం వద్దే బోనులో చిక్కిన చిరుత. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను బంధించిన అధికారులు.