Tuesday, February 24, 2026
Home » ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం సర్వసాధారణం: సజ్జల – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం సర్వసాధారణం: సజ్జల – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



చంద్రబాబు అరెస్టుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం సర్వసాధారణమన్నారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. 2021లోనే ఎఫ్‌ఐఆర్ నమోదైందని, చాలామందని అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో బాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కేసు సీఐడీకి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. రూ. 340 కోట్లలో రూ. 270 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు అరెస్టులో రాజకీయ ప్రమేయం లేదని సజ్జల చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch