Tuesday, February 24, 2026
Home » పలు సెక్షన్ల కింద చంద్రబాబుపై సీఐడీ కేసు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

పలు సెక్షన్ల కింద చంద్రబాబుపై సీఐడీ కేసు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాటిలో 109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120 బీ (కుట్ర), 166, 167 (క్రిమినల్ నేచర్), 418, 420 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారీ), 471 (అబద్దాలను నిజం చేయడం), 40 (నమ్మక ద్రోహం) ఉన్నాయి. మరోవైపు ఈ అరెస్టుపై టీడీపీ లీగల్ సెల్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. న్యాయస్థానంలో సీఐడీ రిమాండ్‌ను ఛాలెంజ్ చేయాలని నిర్ణయించింది. రిమాండ్ రిజెక్ట్ కోర్టును లీగల్ సెల్ కోరింది. రిమాండ్ రిజెక్ట్‌తో పాటు బెయిల్ పిటిషన్ వేసేందుకు లీగల్ సెల్ సిద్ధమవుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch