3

ముద్ర,కరీంనగర్:- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదైంది. ఓవైపు ఎన్నికల జరుగుతుండగా.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్‌ను ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలని రాజేందర్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారు బీజేపీ నాయకులు. దీంతో బీజేపీ కరీంగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులు విచారణ జరిపిన అనంతరం రాజేందర్ రావుపై కేసు నమోదు చేశారు.