Sunday, March 22, 2026
Home » ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబుపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment



వెలగపూడి : ఐఆర్‌ఆర్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ 29కి విచారణను కోర్టు వాయిదా వేసింది. కేసులో ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇసుక పాలసీ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో సైతం హైకోర్టులో విచారణ 30కి వాయిదా పడింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch