6

ముద్ర,తెలంగాణ:- వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత మంత్రి అధికారులు హాజరుకానున్నారు. ధాన్యం కొనుగోళ్లు, వర్షంతో తడిసిన ధాన్యం సేకరణపై చర్చించనున్నారు.