Sunday, February 22, 2026
Home » Telangana Tet Hall Tickets – మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

Telangana Tet Hall Tickets – మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 Telangana Tet Hall Tickets - మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- టీఎస్‌ టెట్ హాల్ టికెట్‌లను ఆన్‌లైన్‌లో నేటి ఉదయం నుంచి అందుబాటులో ఉంచారు.. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు టెట్‌ నిర్వహించనున్నారు.తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch