Monday, February 23, 2026
Home » ఖమ్మం డీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు కన్నుమూత… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఖమ్మం డీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు కన్నుమూత… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఖమ్మం డీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు కన్నుమూత… - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- ఖమ్మం డీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు క’న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. అయితే శేషగిరిరావు హైదరాబాదులోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మ‌ధ్యాహ్నం కన్నుమూశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch