5

ముద్ర,తెలంగాణ:-ఇవాళ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై నేడు సమీక్ష చేయనున్నారు.ఆదాయ పెంపు మార్గాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఎక్సైజ్, కాంట్రాక్ట్ శాఖలతో పాటు పలు శాఖల అధికారులు సమీక్షకు హాజరుకానున్నారు.