Monday, February 23, 2026
Home » ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వారి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch