2

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాలో వర్షాలు పడతాయని.ముఖ్యంగా హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.