Tuesday, February 24, 2026
Home » తిరుమల సమాచారం – ఫిబ్రవరి 22న కల్యాణోత్సవం కోట విడుదల – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తిరుమల సమాచారం – ఫిబ్రవరి 22న కల్యాణోత్సవం కోట విడుదల – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 తిరుమల సమాచారం - ఫిబ్రవరి 22న కల్యాణోత్సవం కోట విడుదల - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 22న వర్చువల్ సేవ కోట విడుదల

మే 2024 నెల కోటా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల కానుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.https://ttdevasthanams.ap.gov.in

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch