
విజయవాడ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ-జనసేన కూటమి తొలి అభ్యర్థులను ప్రకటించింది. చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి అభ్యర్థుల జాబితాను ఏర్పాటు చేశారు. తొలి విడత జాబితాలో మంది పేర్లను పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. 24 అసెంబ్లీ స్థానాల్లో, మూడు లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్టు చంద్రబాబు, పవన్ తెలిపారు.
జనసేన పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు
తెనాలి – శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
నెల్లిమర్ల – శ్రీమతి లోకం మాధవి గారు
అనకాపల్లి – శ్రీ కొణతాల రామకృష్ణ గారు
రాజానగరం – శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు
కాకినాడ రూరల్ – శ్రీ పంతం నానాజీ గారు
ఇతర నియోజకవర్గాల, అభ్యర్థుల పేర్లు 2 రోజుల్లో వివరాలు చెప్పాను.. పవన్ కళ్యాణ్