12

ముద్ర,తెలంగాణ:- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద టాటా ఏఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్‌కు.
అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ..
నల్గొండ జిల్లా..మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ వద్ద అదుపుతప్పిన లారీ.. టాటా ఏఎస్ వాహనాన్ని వెనుక నుంచి గుద్దడంతో ప్రమాదం.. 8 మందికి తీవ్రగాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలింపు. pic.twitter.com/71NuV6gzMF
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మే 20, 2024