30

ముద్ర,సెంట్రల్ డెస్క్:- విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌లోని ఆయిల్ ట్యాంకర్ గోడౌన్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
విజయవాడ – ఆయిల్ ట్యాంకర్ గౌడన్‌లో భారీ అగ్నిప్రమాదం… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/3Hz7V5yV7U
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మార్చి 26, 2024