23

అమరావతి, ముద్ర: వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలువరిస్తూ ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.-వలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించిన హైకోర్టు వలంటీర్లపై ఫిర్యాదులు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న ఈసీతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లలేని వారి దగ్గరకు వెళ్లలేని గ్రామ, సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇంటి దగ్గరకు వెళ్లి అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.- సజావుగా పెన్షన్లు పంపిణీకి ఈసీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో హైకోర్టు ఆ పిల్ ను కొట్టివేసింది.